టి.బిల్లుకు మద్దతుగా ఓటేస్తాం: సుష్మా | Sushma Swaraj Supports Telangana Bill | Sakshi
Sakshi News home page

టి.బిల్లుకు మద్దతుగా ఓటేస్తాం: సుష్మా

Published Tue, Feb 18 2014 3:26 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

టి.బిల్లుకు మద్దతుగా ఓటేస్తాం: సుష్మా - Sakshi

టి.బిల్లుకు మద్దతుగా ఓటేస్తాం: సుష్మా

తెలంగాణ బిల్లుకు కట్టుబడి ఉన్నామని లోక్ సభలో బీజేపీ పార్టీ నేత సుష్మాస్వరాజ్ మంగళవారం స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుకు మద్దతుగా ఓటు వేస్తామని వెల్లడించారు. సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్కు ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ విజ్ఞప్తి చేశారు. లోక్సభలో గందరగోళ పరిస్థితి నెలకొందని, సభలో పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement