పోలీసుల అదుపులో పాక్‌ జాతీయుడు! | tamilnadu police arrest pakistani | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో పాక్‌ జాతీయుడు!

Published Sun, Jul 23 2017 1:05 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

పోలీసుల అదుపులో పాక్‌ జాతీయుడు! - Sakshi

పోలీసుల అదుపులో పాక్‌ జాతీయుడు!

చెన్నై: తమిళనాడు పోలీసులు ఆదివారం ఓ పాకిస్థాన్‌ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తిని డ్రగ్స్‌ పెడ్లర్‌గా అనుమానిస్తున్నారు. డ్రగ్స్‌ మాఫియాతో అతడికి సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో తమిళనాడు పర్యటనకు రాబోతున్నారు.

ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా పాక్‌ జాతీయుడు పట్టుబడటంతో రాష్ట్రంలో అలర్ట్ ప్రకటించారు.  ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement