టుడే అప్ డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Fri, Jul 17 2015 9:22 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

today updates

*నేడు తెలంగాణ బంద్
*నాల్గొ రోజూ కొనసాగుతున్న గోదావరి పుష్కరాలు

*కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల సమ్మె
*వామపక్ష పార్టీల నేతలు పలువురు అరెస్టు

*భారత్ - జింబాబ్వే టీ-20 సాయంత్రం 4.30 గంటలకు
*జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాల పెంపు

*తెలంగాణకు కీలక పదవులు కట్టబెట్టే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం
*నేడు సాయంత్రం 5 గంటల నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం

*నేటి నుంచి ఓయూ పీజీ వెబ్ ఆప్షన్లు
*నిలిచిన అమర్ నాథ్ యాత్ర

*తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
*నైజీరియాలో బాంబు పేలుళ్లలో 25 మంది మృతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement