ఇవాళ గుజరాత్ సీఎం పేరును ప్రకటించనున్న బీజేపీ
♦ న్యూఢిల్లీ: ఇవాళ రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు
ప్రైవేట్ బిల్లు నేపథ్యంలో ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
♦ న్యూఢిల్లీ: ఇవాళ రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లు
పార్టీ ఫిరాయింపుల నిరోధంపై 10వ షెడ్యుల్ సవరణ ప్రతిపాదిస్తు బిల్లు
♦ హైదరాబాద్: ఇవాళ ఇందిరాపార్క్ వద్ద సీసీఐ మహాధర్నా
'పోడు భూమి' పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్
♦ హైదరాబాద్: జీవో 123 కొట్టివేతపై ఇవాళ తెలంగాణ సర్కార్ అప్పీల్
మధ్యాహ్నం లంచ్ మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేయనున్న టీఎస్ సర్కార్
♦ ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతుగా నేడు విధులకు దూరంగా ఉండాలని ఏపీ న్యాయవాదుల నిర్ణయం
నేడు విధులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఇతర సంఘాలు
♦ వాయువ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
ఉ.ఒడిశా, ప.బెంగాల్, జార్ఖండ్ తీరాలను ఆనుకుని అల్పపీడనం
అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం
ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా ద.తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి
రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక: వాతావరణ కేంద్రం
♦ న్యూఢిల్లీ: ఇవాళ గుజరాత్ సీఎం పేరును ప్రకటించనున్న బీజేపీ
రాష్ట్ర నేతలతో సమావేశం అనంతరం సీఎం పేరు ప్రకటించనున్న అమిత్ షా
♦ న్యూఢిల్లీ: ఉ.10:30 గంటలకు లోక్ సభ స్పీకర్తో చంద్రబాబు భేటీ
ఉదయం 11గం.లకు ప్రధాని మోదీని కలవనున్న చంద్రబాబు
♦ న్యూఢిల్లీ: మ.12:20 గంటలకు టీడీపీ ఎంపీలకు ప్రధాని అపాయింట్మెంట్
కేంద్రమంత్రి సుజనా నేతృత్వంలో మోదీని కలవనున్న టీడీపీ ఎంపీలు
♦ హైదరాబాద్: ఉ.11 గంటలకు గవర్నర్ను కలవనున్న టీ.టీడీపీ నేతలు
♦ ఇవాళ్టి నుంచి 21 వరకు రియో ఒలింపిక్స్, బరిలో 206 దేశాలు
భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం ఆరంభ వేడుకలు