♦ నెల్లూరు: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ప్రమాదం
సౌండింగ్ రాకెట్ సెంటర్లో పేలుడు, ఇద్దరికి గాయాలు
♦28 జిల్లాలకు పూర్తైన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల కసరత్తు
ఇవాళ పూర్తి స్థాయి టీఆర్ఎస్ అధ్యక్షుల ప్రకటన
♦ లక్నో: నేడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న సమాజ్ వాదీ పార్టీ
నేటి నుంచి సీఎం అఖిలేష్ వికాస్ యాత్ర
♦ ఇవాళ రెండో రోజు నేపాల్లో రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన
♦ హైదరాబాద్: సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ఇవాళ కూడా సమావేశం
తుది నిర్ణయం తీసుకునే అవకాశం
♦ ఢిల్లీ: ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
♦కాకినాడ: నేడు పంపాలిపేటలో సీపీఎం బహిరంగ సభ
దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా సీపీఎం సభ
సభకు ఎలాంటి అనుమతిలేదంటున్న పోలీసులు
సభను నిర్వహించి తీరుతామన్న సీపీఎం నేతలు
♦ నేడు ఐదు రాష్ట్రాల్లో బంద్కు మావోయిస్టుల పిలుపు
ఏవోబీ ఎన్కౌంటర్కు నిరసనగా బంద్కు పిలుపు