
టుడే అప్ డేట్స్
♦ పొంచివున్న ముప్పు: పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
24 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
♦ ఇవాళ గవర్నర్ నరసింహన్ పుట్టిన రోజు
గవర్నర్ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపనున్న ఇరు రాష్ట్రాల సీఎంలు
సచివాలయ బ్లాక్ల అప్పగింత పై చర్చ
♦ ఇవాళ హైదరాబాద్ రానున్న కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్
జాతీయ ఐక్యతాదినోత్సవంలో పాల్గొననున్న రవిశంకరప్రసాద్
♦ తమిళనాడులో ఇవాళ ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితా
♦తూ.గో: నేడు కాకినాడలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పర్యటన
జేఎన్టీయూలో జరిగే సదస్సుకు హాజరుకానున్న వెంకయ్యనాయుడు