ఇవాళ ఏపీ అసిస్టెంట్ ఇంజీర్ పోస్టులకు స్ర్కీనింగ్ టెస్ట్
♦ రేపు విజయనగరంలో వైఎస్ జగన్ యువభేరి
పూల్ బాగ్ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో యువభేరి
♦ ఇవాళ ఏపీ అసిస్టెంట్ ఇంజీర్ పోస్టులకు స్ర్కీనింగ్ టెస్ట్
హాజరుకానున్న 32,247 మంది అభ్యర్థులు, 59 సెంటర్లు ఏర్పాటు
♦ ఇవాళ్టి నుంచి ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం
కార్పొరేట్ ఆస్పత్రులతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయు
♦ ఇవాళ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ముదిరాజ్‌ల సింహగర్జన
బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలని ముదిరాజ్‌ల డిమాండ్
♦ ఇవాళ జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఫైనల్
బెల్జియంతో తలపడనున్న భారత్, సా.6గంటలకు మ్యాచ్
♦ ఇవాళ ఐఎస్ఎల్-2016 ఫైనల్
కేరళ బ్లాస్టర్స్‌తో తలపడనున్న అట్లెటికో డి కోల్‌కతా