టుడే న్యూస్ అప్ డేట్స్ | Today updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్ డేట్స్

Published Mon, Jan 16 2017 6:56 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

Today updates

  • నేడు యాదాద్రిలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్
    పాల్గొననున్న 26 దేశాల ప్రతినిధులు
    • ఇవాళ్టి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్
    • 19న సీఆర్డీఏ గ్రామాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన
      భూసేకరణ బాధితులకు అండగా పర్యటించనున్న వైఎస్ జగన్
       
    • ఏపీలో నేటి నుంచి ఈహెచ్ఎన్(ఎమర్జెన్సీ హెల్త్ నెట్‌ వర్క్) సేవలు బంద్
      చర్చలకు వెళ్లేది లేదు :సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్
      రెండేళ్లుగా చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది
      గతేడాది సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్
       
    • మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
      లీటరు పెట్రోల్‌పై రూ.0.42 పైసలు, డీజిల్‌పై 1.03 పైసల ధరను పెంచుతున్నట్లు ప్రకటించిన ఆయిల్‌ కంపెనీలు
       
    • ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటూ చంద్రబాబు దావోస్ పర్యటన
      రేపు వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు హాజరు కానున్న చంద్రబాబు
       
    • నేడు రంగారెడ్డి జిల్లా ముచ్చింతలకు కేసీఆర్
       
    • నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
      హాజరుకానున్న అన్ని రాష్ట్రాల  ఆర్థిక మంత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement