ఒబామాపై విచారణకు ఓకే! | US House approves lawsuit against Obama | Sakshi
Sakshi News home page

ఒబామాపై విచారణకు ఓకే!

Published Fri, Aug 1 2014 12:58 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఒబామాపై విచారణకు ఓకే! - Sakshi

ఒబామాపై విచారణకు ఓకే!

వాషింగ్టన్: అధికార దుర్వినియోగం ఆరోపణలతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విచారణ చేసేందుకు ఆ దేశ ప్రజాప్రతినిధుల సభ అనుమతించింది. వివిధ సంస్థల్లో ఉద్యోగుల ఆరోగ్య రక్షణ సహా పలు చట్టాలకు సంబంధించి ఒబామా.. చట్ట సభల అనుమతి తీసుకోకుండా నిరంకుశంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రతిపక్ష రిపబ్లికన్లు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై  జరిగిన ఓటింగ్‌లో 225 ఓట్లు అనుకూలంగా, 201 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement