బెస్ట్ వెస్ట్రన్ | Best western ashoka Multi food restaurant | Sakshi
Sakshi News home page

బెస్ట్ వెస్ట్రన్

Published Fri, Sep 26 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

బెస్ట్ వెస్ట్రన్

బెస్ట్ వెస్ట్రన్

హాస్పిటాలిటీ చైన్స్‌లో ప్రముఖమైన బెస్ట్ వెస్ట్రన్ అశోకా హైటెక్ సిటీలో గురువారం ప్రారంభమైంది. విలాసవంతమైన హంగులతో నెలకొల్పిన ఈ హోటల్‌లో కాఫీ షాప్, మల్టీక్వీజిన్ రెస్టారెంట్ వంటివెన్నో ఉన్నాయి. దేశంలోని విభిన్న వంటకాలను ఈ రెస్టారెంట్‌లో టేస్ట్ చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement