ఫ్లేవర్ ఆఫ్ గోవా | Original Flavor of goa | Sakshi
Sakshi News home page

ఫ్లేవర్ ఆఫ్ గోవా

Published Thu, Sep 18 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

ఫ్లేవర్ ఆఫ్ గోవా

ఫ్లేవర్ ఆఫ్ గోవా

ఐటీసీ కాకతీయలో గోవా ఫ్లేవర్ ఫుడ్‌‌స చవులూరిస్తున్నాయి. గోవాలోని వెడ్డింగ్ స్పెషలైజ్డ్ వెరైటీ రుచులు అదరహో అనిపిస్తున్నాయి. ప్రముఖ చెఫ్ పాల్ నొరోహా వండి వడ్డించిన ఫుడ్‌ఫెస్ట్ భోజనప్రియుల మనసు దోచుకుంటోంది. ముల్లు లేని చేపల కూర, ఆకుకూరలతో మిక్స్ చేసిన బోన్‌లెస్ చికెన్, విండలో, సార్పోటెల్, బఫద్, పెరిపెరీ, జెక్‌జెక్ వంటి వంటకాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మట్టికుండలో వండిన ఈ వంటకాలు ఒరిజినల్ ఫ్లేవర్‌తో ఘుమఘుమలాడుతున్నాయి. ఫెస్ట్ ఈ నెల 27 వరకు కొనసాగుతుంది.
సాక్షి, సిటీ ప్లస్
 - విశాల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement