
శ్రీశైలంటెంపుల్: ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో ప్రభోత్సవం నేత్రానందభరితంగా సాగింది

ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను నంది వాహనంపై అలంకరించారు

ప్రత్యేక అలంకీకృతులైన మహాసరస్వతి అమ్మవారికి, నందివాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవాన్ని జరిపారు

గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ప్రభోత్సవం కనుల పండువగా సాగింది



























