
అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు

1. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ ₹1,810 కోట్లు 2017

2. RRR * ₹1,200 కోట్లు (US$150 మిలియన్లు)–₹1,258 కోట్లు (US$160 మిలియన్లు) 2022

3. బాహుబలి: ది బిగినింగ్ ₹600 కోట్లు (US$93.53 మిలియన్లు)–₹650 కోట్లు (US$101.32 మిలియన్లు) 2015

4. సాహో ₹439 కోట్లు 2019

5. పుష్ప: ది రైజ్ ₹355–373 కోట్లు 2021

6. అలా వైకుంఠపురములో ₹262–280 కోట్లు 2020

7. సరిలేరు నీకెవ్వరు ₹260 కోట్లు 2020

8. సైరా నరసింహ రెడ్డి ₹240.60 కోట్లు 2019

9. వాల్తేరు వీరయ్య ₹236.15 కోట్లు 2023

10. రంగస్థలం ₹216 కోట్లు 2018