ఓయూలోని ఆంధ్ర మహిళా సభ డిగ్రీ ఉమెన్స్ కళాశాల వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు దేశభక్తి, తెలుగు, హిందీ సినిమా పాటలకు డ్యాన్సులు చేసి అదరగొట్టారు. ముఖ్య అతిథిగా యూజీసీ సభ్యుడు ప్రొఫెసర్ డి.ఎన్.రెడ్డి హాజరయ్యారు.