
పార్శీలు తమ నూతన సంవత్సర వేడుకలను గురువారం ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు

ఇరానీ కేలండర్ ప్రకారం మార్చి 21న నవ్‌రోజ్ (నూతన సంవత్సరం) వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ

ఈ సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని ఫైర్ దేవాలయంలో పార్శీలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు

అనంతరం పీజీ రోడ్డులోని పార్శీ ధర్మశాలలో సామూహిక విందులో పాల్గొని ఉల్లాసంగా గడిపారు




















