

ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరంలో ప్రత్యేక ఏర్పాట్లు ఘనంగా దీపోత్సవం

అయోధ్యలోని సరయూ ఘాట్‌లో వైభవోపేతంగా దీపోత్సవంగా జరగనుంది

దీనికి ముందు పెద్ద సంఖ్యలో మహిళలతో సహా 1100 మంది సరయూ హారతి

ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో కన్నుల పండువగా దీపావళి సంబరాలు

విద్యుద్దీపకాంతులతో, లేజర్ లైట్ల కాంతులతో ధగద్ధగాయమానంగా అయోధ్య

అయోధ్యలోని రామమందిరంలో 28 లక్షల దీపాలతో ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యం








