చిత్ర విన్యాసం | neenu teesina chitralu kmm | Sakshi
Sakshi News home page

చిత్ర విన్యాసం

Published Fri, Aug 19 2016 1:02 AM | Last Updated on

neenu teesina chitralu kmm - Sakshi1
1/5

వెండి తరకలు.. సంధ్యా వెలుగులు.. చలిమంటలు.. పచ్చని పైర్లు.. ప్రకృతి రమణీయ దృశ్యాలెన్నో.. ఆకలి మంటలు.. బతుకు వెతలు.. మానవీయ కోణాలెన్నో.. ఒక్క కెమెరా క్లిక్‌తో ‘చిత్రం’ చెప్పే కథలెన్నో.. కనువిందు చేస్తూ.. కళ్లకు కట్టే దృశ్యాలెన్నో.. ‘నేను తీసిన చిత్ర’ మంటూ నువ్వు పంపిన ఫొటోలను సాక్ష్యాత్కరించింది ‘సాక్షి’.. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆకట్టుకునే దృశ్యాలు మీకోసం.. – కొత్త ప్రపంచంలోకి.. ఫొటో: మాధవిశ్రీ, – చిక్కుల్లో సూరీడు.. ఫొటో: కంభంపాటి వెంకటేష్, సత్తుపల్లి

neenu teesina chitralu kmm - Sakshi2
2/5

వెండి తరకలు.. సంధ్యా వెలుగులు.. చలిమంటలు.. పచ్చని పైర్లు.. ప్రకృతి రమణీయ దృశ్యాలెన్నో.. ఆకలి మంటలు.. బతుకు వెతలు.. మానవీయ కోణాలెన్నో.. ఒక్క కెమెరా క్లిక్‌తో ‘చిత్రం’ చెప్పే కథలెన్నో.. కనువిందు చేస్తూ.. కళ్లకు కట్టే దృశ్యాలెన్నో.. ‘నేను తీసిన చిత్ర’ మంటూ నువ్వు పంపిన ఫొటోలను సాక్ష్యాత్కరించింది ‘సాక్షి’.. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆకట్టుకునే దృశ్యాలు మీకోసం.. – ఎదురీత.. ఫొటో: భైరి రాము, మణుగూరు

neenu teesina chitralu kmm - Sakshi3
3/5

వెండి తరకలు.. సంధ్యా వెలుగులు.. చలిమంటలు.. పచ్చని పైర్లు.. ప్రకృతి రమణీయ దృశ్యాలెన్నో.. ఆకలి మంటలు.. బతుకు వెతలు.. మానవీయ కోణాలెన్నో.. ఒక్క కెమెరా క్లిక్‌తో ‘చిత్రం’ చెప్పే కథలెన్నో.. కనువిందు చేస్తూ.. కళ్లకు కట్టే దృశ్యాలెన్నో.. ‘నేను తీసిన చిత్ర’ మంటూ నువ్వు పంపిన ఫొటోలను సాక్ష్యాత్కరించింది ‘సాక్షి’.. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆకట్టుకునే దృశ్యాలు మీకోసం.. – బతుకు పయనం.. ఫొటో: రాము స్టూడియో, మణుగూరు

neenu teesina chitralu kmm - Sakshi4
4/5

వెండి తరకలు.. సంధ్యా వెలుగులు.. చలిమంటలు.. పచ్చని పైర్లు.. ప్రకృతి రమణీయ దృశ్యాలెన్నో.. ఆకలి మంటలు.. బతుకు వెతలు.. మానవీయ కోణాలెన్నో.. ఒక్క కెమెరా క్లిక్‌తో ‘చిత్రం’ చెప్పే కథలెన్నో.. కనువిందు చేస్తూ.. కళ్లకు కట్టే దృశ్యాలెన్నో.. ‘నేను తీసిన చిత్ర’ మంటూ నువ్వు పంపిన ఫొటోలను సాక్ష్యాత్కరించింది ‘సాక్షి’.. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆకట్టుకునే దృశ్యాలు మీకోసం.. – తలపై గంగమ్మ – ఫొటో: కన్నెపోగు రాజేంద్ర, ఖమ్మం

neenu teesina chitralu kmm - Sakshi5
5/5

వెండి తరకలు.. సంధ్యా వెలుగులు.. చలిమంటలు.. పచ్చని పైర్లు.. ప్రకృతి రమణీయ దృశ్యాలెన్నో.. ఆకలి మంటలు.. బతుకు వెతలు.. మానవీయ కోణాలెన్నో.. ఒక్క కెమెరా క్లిక్‌తో ‘చిత్రం’ చెప్పే కథలెన్నో.. కనువిందు చేస్తూ.. కళ్లకు కట్టే దృశ్యాలెన్నో.. ‘నేను తీసిన చిత్ర’ మంటూ నువ్వు పంపిన ఫొటోలను సాక్ష్యాత్కరించింది ‘సాక్షి’.. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆకట్టుకునే దృశ్యాలు మీకోసం.. – వలౖయె విసిరెను..– ఫొటో: మేకా సతీష్‌రెడ్డి, సత్తుపల్లి

Advertisement

పోల్

Advertisement