చినుకు సందడి చేస్తోంది. వర్షపు బిందువులతో పూలు పులకిస్తున్నాయి. సరికొత్త అందాలను సంతరించుకొని పుడమికి వన్నెలద్దుతున్నాయి. మందారాన్ని ముద్దాడిన వాన.. గులాబీ రేకును తాకి.. క్రోటన్ను స్పృశిస్తూ.. మొగ్గలు, పూల మీదుగా జారీజారనట్టుగా ఉండి.. తీక్షణంగా చూస్తే అద్భుత హరివిల్లును ఆవిష్కరిస్తూ.. ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తున్న ఆ దృశ్యాలను శనివారం ఖమ్మంలోని ఓ నర్సరీలో ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. – సాక్షిఫొటోగ్రాఫర్, ఖమ్మం

చినుకు సందడి చేస్తోంది. వర్షపు బిందువులతో పూలు పులకిస్తున్నాయి. సరికొత్త అందాలను సంతరించుకొని పుడమికి వన్నెలద్దుతున్నాయి. మందారాన్ని ముద్దాడిన వాన.. గులాబీ రేకును తాకి.. క్రోటన్‌ను స్పృశిస్తూ.. మొగ్గలు, పూల మీదుగా జారీజారనట్టుగా ఉండి.. తీక్షణంగా చూస్తే అద్భుత హరివిల్లును ఆవిష్కరిస్తూ.. ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తున్న ఆ దృశ్యాలను శనివారం ఖమ్మంలోని ఓ నర్సరీలో ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షిఫొటోగ్రాఫర్, ఖమ్మం