
వర్షాకాలం వస్తే భద్రాద్రి ఏజెన్సీ నీటమునుగుతోంది. రాదారులు గోదారులవుతున్నాయి. ఎక్కడా సరైన వంతెన లేకపోవడం.. ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించిన లోలెవల్ చప్టాలు అక్కడక్కడ ఉన్నా కొద్దిపాటి వరదకే ముంపునకు గురవుతుండటంతో నీటిలో నడకయాతన తప్పటం లేదు. కొన్ని వాగులు ఉప్పొంగితే రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. వారధి లేక వాజేడు, వెంకటాపురం, చర్ల మండలంలోని పలు గ్రామాలకు వర్షం వచ్చి.. వాగులు ఉప్పొంగినప్పుడల్లా ప్రయాణం నిలిచిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లోనూ గ్రామాలు విడిచి వెళ్లలేని దుస్థితి ఉంది. వాగొచ్చెనంటే.. మూడు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై ‘సాక్షి’ బుధవారం దృష్టి సారించింది. – ‘సాక్షి’ భద్రాచలం నెట్‌వర్క్ - వాజేడు గుమ్మడిదొడ్డి రహదారి దుస్థితి

వర్షాకాలం వస్తే భద్రాద్రి ఏజెన్సీ నీటమునుగుతోంది. రాదారులు గోదారులవుతున్నాయి. ఎక్కడా సరైన వంతెన లేకపోవడం.. ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించిన లోలెవల్ చప్టాలు అక్కడక్కడ ఉన్నా కొద్దిపాటి వరదకే ముంపునకు గురవుతుండటంతో నీటిలో నడకయాతన తప్పటం లేదు. కొన్ని వాగులు ఉప్పొంగితే రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. వారధి లేక వాజేడు, వెంకటాపురం, చర్ల మండలంలోని పలు గ్రామాలకు వర్షం వచ్చి.. వాగులు ఉప్పొంగినప్పుడల్లా ప్రయాణం నిలిచిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లోనూ గ్రామాలు విడిచి వెళ్లలేని దుస్థితి ఉంది. వాగొచ్చెనంటే.. మూడు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై ‘సాక్షి’ బుధవారం దృష్టి సారించింది. – ‘సాక్షి’ భద్రాచలం నెట్‌వర్క్ - వాజేడు: కోయవీరాపురం వాగు దాటుతున్న గ్రామస్తులు

వర్షాకాలం వస్తే భద్రాద్రి ఏజెన్సీ నీటమునుగుతోంది. రాదారులు గోదారులవుతున్నాయి. ఎక్కడా సరైన వంతెన లేకపోవడం.. ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించిన లోలెవల్ చప్టాలు అక్కడక్కడ ఉన్నా కొద్దిపాటి వరదకే ముంపునకు గురవుతుండటంతో నీటిలో నడకయాతన తప్పటం లేదు. కొన్ని వాగులు ఉప్పొంగితే రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. వారధి లేక వాజేడు, వెంకటాపురం, చర్ల మండలంలోని పలు గ్రామాలకు వర్షం వచ్చి.. వాగులు ఉప్పొంగినప్పుడల్లా ప్రయాణం నిలిచిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లోనూ గ్రామాలు విడిచి వెళ్లలేని దుస్థితి ఉంది. వాగొచ్చెనంటే.. మూడు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై ‘సాక్షి’ బుధవారం దృష్టి సారించింది. – ‘సాక్షి’ భద్రాచలం నెట్‌వర్క్ - వెంకటాపురం: రోడ్డును కమ్మేసిన జిన్నెలవాగు

వర్షాకాలం వస్తే భద్రాద్రి ఏజెన్సీ నీటమునుగుతోంది. రాదారులు గోదారులవుతున్నాయి. ఎక్కడా సరైన వంతెన లేకపోవడం.. ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించిన లోలెవల్ చప్టాలు అక్కడక్కడ ఉన్నా కొద్దిపాటి వరదకే ముంపునకు గురవుతుండటంతో నీటిలో నడకయాతన తప్పటం లేదు. కొన్ని వాగులు ఉప్పొంగితే రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. వారధి లేక వాజేడు, వెంకటాపురం, చర్ల మండలంలోని పలు గ్రామాలకు వర్షం వచ్చి.. వాగులు ఉప్పొంగినప్పుడల్లా ప్రయాణం నిలిచిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లోనూ గ్రామాలు విడిచి వెళ్లలేని దుస్థితి ఉంది. వాగొచ్చెనంటే.. మూడు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై ‘సాక్షి’ బుధవారం దృష్టి సారించింది. – ‘సాక్షి’ భద్రాచలం నెట్‌వర్క్ - చర్ల: లింగాపురంపాడు వద్ద నీటమునిగిన చప్టా

వర్షాకాలం వస్తే భద్రాద్రి ఏజెన్సీ నీటమునుగుతోంది. రాదారులు గోదారులవుతున్నాయి. ఎక్కడా సరైన వంతెన లేకపోవడం.. ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించిన లోలెవల్ చప్టాలు అక్కడక్కడ ఉన్నా కొద్దిపాటి వరదకే ముంపునకు గురవుతుండటంతో నీటిలో నడకయాతన తప్పటం లేదు. కొన్ని వాగులు ఉప్పొంగితే రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. వారధి లేక వాజేడు, వెంకటాపురం, చర్ల మండలంలోని పలు గ్రామాలకు వర్షం వచ్చి.. వాగులు ఉప్పొంగినప్పుడల్లా ప్రయాణం నిలిచిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లోనూ గ్రామాలు విడిచి వెళ్లలేని దుస్థితి ఉంది. వాగొచ్చెనంటే.. మూడు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై ‘సాక్షి’ బుధవారం దృష్టి సారించింది. – ‘సాక్షి’ భద్రాచలం నెట్‌వర్క్ - వెంకటాపురం: రోడ్డెక్కిన కంకలవాగు నీరు