1/8
ప్రతి ఏడాది వెండితెరకు కొత్త తారలు పరిచయమవుతూనే ఉంటారు. అలా 2024వ సంవత్సరంలో హిందీలో బిగ్‌స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన యంగ్ సెలబ్రిటీలెవరో చూసేద్దాం..
2/8
అంజిని ధావన్ - బిన్నీ అండ్ ఫ్యామిలీ
3/8
పష్మిన రోషన్ - ఇష్క్ విష్క్ రీబౌండ్ మూవీ
4/8
జిబ్రాన్ ఖాన్ - ఇష్క్ విష్క్ రీబౌండ్ మూవీ (చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసినా హీరోగా ఇదే తొలి చిత్రం)
5/8
జునైద్ ఖాన్ - మహారాజ్ సినిమా
6/8
కీర్తి సురేశ్- బేబీ జాన్, ఈ మూవీ డిసెంబర్ 25న విడుదల కానుంది. (తెలుగులో టాప్ హీరోయిన్ అయిన కీర్తిసురేశ్‌కు హిందీలో ఇదే తొలి చిత్రం!)
7/8
లక్ష్య లల్వానీ - కిల్ మూవీ
8/8
ప్రతిభ రంత - లాపతా లేడీస్ చిత్రం