
చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు ‘మహర్షి’ మూవీ నటుడు రాఘవ

1998 అక్టోబర్ 2 బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు.. మురళీ మోహన్ మొదటి వ్యక్తిగా రక్తదానం చేసారు. ఆ తరువాత రెండో వ్యక్తిగా రాఘవ రక్తదానం చేసారు

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు దానిని ఒక యజ్ఞంలా భవిస్తూ.. వందసార్లు రక్తదానం చేసారు






