హీరో విజయ్‌ను కలిసిన రంభ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! (ఫోటోలు) | Actress Rambha meets Thalapathy Vijay along with her family: Photos | Sakshi
Sakshi News home page

హీరో విజయ్‌ను కలిసిన రంభ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! (ఫోటోలు)

Published Wed, Jul 17 2024 4:27 PM | Last Updated on

Actress Rambha meets Thalapathy Vijay along with her family: Photos1
1/6

విజయ్ మూవీ షూటింగ్‌ ప్రస్తుతంలో కెనడాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Actress Rambha meets Thalapathy Vijay along with her family: Photos2
2/6

ఈ సందర్భంగా విజయ్‌ ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్‌ రంభను కలిశారు.

Actress Rambha meets Thalapathy Vijay along with her family: Photos3
3/6

ఆమె తన కుటుంబంతో కలిసి విజయ్‌తో దిగిన ఫోటోలను తాజాగా ట్విటర్‌లో పంచుకున్నారు.

Actress Rambha meets Thalapathy Vijay along with her family: Photos4
4/6

చాలా ఏళ్ల తర్వాత నాకు ఇష్టమైన హీరోను కలిశానంటూ రంభ పోస్ట్ చేసింది.

Actress Rambha meets Thalapathy Vijay along with her family: Photos5
5/6

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Actress Rambha meets Thalapathy Vijay along with her family: Photos6
6/6

Advertisement
 
Advertisement

పోల్

Advertisement