
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది

హైదరాబాద్‌లో తన ఫ్యాన్స్ కోసం సమంత ఒక స్పెషల్ మీట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో సమంతను కలుసుకునేందుకు భారీగా అభిమానులు వచ్చారు

ఎవరినీ నిరుత్సాహ పరచకుండా ఆమె అందరితో కలిసి ఫోటోలు దిగింది

అభిమానులు ప్రేమతో తెచ్చిన మంచి మంచి గిఫ్ట్స్ తీసుకుంది. ఓ మహిళా అభిమాని ఏడుస్తూ సమంతని హగ్ చేసుకోగా సామ్ కూడా ఎమోషనల్ అయింది

అంతే కాకుండా తన కోసం తయారు చేసిన 'వండర్ ఉమెన్' కేకును ఆమె కట్ చేసింది. అభిమానులు చూపించిన ప్రేమకు సమంత కూడా ఫిదా కావడంతో పాటు ఎమోషనల్ అయిపోయింది

అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
















