
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్’

మంగళవారం తిరుపతిలో జరిగిన ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక

‘ఆదిపురుష్’ వేడుకకు వచ్చిన చినజీయర్‌స్వామిగారికి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిగారికి, తిరుపతి పోలీసులకు థ్యాంక్స్

పెళ్లి గురించి అభిమానులు అడగ్గా. ‘‘పెళ్లా.. ఎప్పుడైనా..తిరుపతిలోనే చేసుకుంటాలే...’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు ప్రభాస్




































