‘ది ఎండ్ ’ టైలర్ లాంచ్ | The end movie Trailer released | Sakshi
Sakshi News home page

‘ది ఎండ్ ’ టైలర్ లాంచ్

Published Sat, Nov 1 2014 4:54 PM | Last Updated on

The end movie Trailer released1
1/8

సుధీర్‌రెడ్డి, యువచంద్ర హీరోలుగా ఫ్రైడే ఫిలింస్ పతాకం పై రాహుల్ సంక్రితియన్ దర్శకత్వంలో కోటేశ్వరరావు మోరుసు నిర్మిస్తున్న హోర్రర్ ‘ది ఎండ్’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ శనివారం (01-11-2014) హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత కోన వెంకట్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాహుల్ సంక్రితియన్,నిర్మాత కోటేశ్వరరావు మోరుసు,సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వనమాలి,సంగీత దర్శకుడు హరి,హీరోలు సుధీర్‌రెడ్డి, యువచంద్ర,హీరోయిన్ గజల్ పాల్గొన్నారు.  

The end movie Trailer released2
2/8

The end movie Trailer released3
3/8

The end movie Trailer released4
4/8

The end movie Trailer released5
5/8

The end movie Trailer released6
6/8

The end movie Trailer released7
7/8

The end movie Trailer released8
8/8

Advertisement
 
Advertisement

పోల్

Advertisement