
అమీర్ పేటలో అల్లు అర్జున్ సినిమా థియేటర్..

అమీర్ పేట సత్యం థియేటర్ స్థానంలో భారీ మల్టీప్లెక్స్

ఏషియన్ సినిమాస్ తో కలిసి నిర్మించిన అల్లు అర్జున్

జూన్ 15న ప్రారంభించనున్న మంత్రి తలసాని

బార్కో లేజర్ ప్రొడక్షన్, 4కే ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్, ఎపిక్ లక్జాన్ స్క్రీన్ ఈ థియేటర్ల ప్రత్యేకతలు.

అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లో ఫుడ్ కోర్ట్ ను ఆకర్షణీయంగా రూపొందించారు






























