![indias most watched film sholay1](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2820%29.jpg)
ఒక్క మన దేశంలో 15 కోట్ల వరకు టికెట్స్ సేల్ అయ్యాయి. రీ రిలీజ్‌ల ద్వారా మరో 3 కోట్ల టికెట్స్ అమ్ముడుపోయాయి.
![indias most watched film sholay2](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%287%29.jpg)
కానీ రోజురోజుకీ టాక్ మారింది. జనాలు థియేటర్లకి వచ్చి చూశారు. హిట్ చేశారు.
![indias most watched film sholay3](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2810%29.jpg)
కొన్నిసార్లు అంతే. థియేటర్లలో రిలీజైనప్పుడు ఫ్లాప్ అంటారు. ఆ తర్వాత హిట్ చేస్తారు.
![indias most watched film sholay4](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%289%29.jpg)
గత కొన్నేళ్లలో విడుదలైన పాన్ ఇండియా మూవీస్‌కి కూడా ఇలాంటి టాక్ వచ్చింది.
![indias most watched film sholay5](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics%20title.jpg)
![indias most watched film sholay6](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%288%29.jpg)
బాహుబలి, పుష్ప చిత్రాలు రిలీజైనప్పుడు జనాలకు పెద్దగా నచ్చలేదు.
![indias most watched film sholay7](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%286%29.jpg)
మరి ఇన్నేళ్ల భారతీయ సినీ చరిత్రలో ఎక్కువమంది చూసిన సినిమా ఏంటో తెలుసా?
![indias most watched film sholay8](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%285%29.jpg)
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు అనుకుంటున్నారేమో? అస్సలు కాదు.
![indias most watched film sholay9](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%284%29.jpg)
అమితాబ్ బచ్చన్ నటించిన బాలీవుడ్ క్లాసిక్ మూవీ 'షోలే' పేరిట ఈ రికార్డ్ ఉంది.
![indias most watched film sholay10](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%283%29.jpg)
ఒకటి రెండు కాదు ఏకంగా 25 కోట్ల టికెట్స్ 'షోలే' సినిమా కోసం అమ్ముడుపోయాయట.
![indias most watched film sholay11](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%282%29.jpg)
1975 ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో 'షోలే' రిలీజైంది. తొలుత ఫ్లాప్ అన్నారు కానీ తర్వాత హిట్ అయింది.
![indias most watched film sholay12](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%281%29.jpg)
మన దేశంలో దాదాపు ఆరేళ్లపాటు ప్రదర్శితమైన 'షోలే' సినిమాకు రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
![indias most watched film sholay13](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2819%29.jpg)
సోవియట్ యూనియన్ (6 కోట్ల టికెట్స్).. యూరప్, ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో మరో కోటి టికెట్స్ సేల్ అయ్యాయి.
![indias most watched film sholay14](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2818%29.jpg)
ఇలా పూర్తి రన్‌లో 'షోలే' సినిమాకు 25 కోట్ల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇంతవరకు ఈ రికార్డ్ బ్రేక్ అవలేదు.
![indias most watched film sholay15](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2817%29.jpg)
రాజమౌళి 'బాహుబలి 2' కూడా 10 కోట్ల టికెట్స్ మాత్రమే సేల్ చేయగలిగింది.
![indias most watched film sholay16](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2816%29.jpg)
ఆర్ఆర్ఆర్ 6 కోట్లు, జవాన్-కల్కి 2898 సినిమాలైతే 4-5 కోట్ల టికెట్స్ సేల్స్ దగ్గరే ఆగిపోయాయి.
![indias most watched film sholay17](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics17_0.jpg)
![indias most watched film sholay18](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2815%29.jpg)
![indias most watched film sholay19](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2814%29.jpg)
![indias most watched film sholay20](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2813%29.jpg)
![indias most watched film sholay21](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2812%29.jpg)
![indias most watched film sholay22](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2811%29.jpg)
![indias most watched film sholay23](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2823%29.jpg)
![indias most watched film sholay24](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2822%29.jpg)
![indias most watched film sholay25](/gallery_images/2024/11/3/Sholay%20movie%20rare%20pics1%20%2821%29.jpg)