చావుబతుకుల మధ్య పోరాటం.. వారం రోజులుగా ఐసీయూలో హీరోయిన్‌ (ఫోటోలు) | Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos | Sakshi
Sakshi News home page

చావుబతుకుల మధ్య పోరాటం.. వారం రోజులుగా ఐసీయూలో హీరోయిన్‌ (ఫోటోలు)

Published Fri, Mar 22 2024 7:22 PM | Last Updated on

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi1
1/19

హీరోయిన్‌ అరుంధతి నాయర్‌ వారం రోజులుగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi2
2/19

మార్చి 16న ఓ ఇంటర్వ్యూకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆమె స్కూటీని ఓ కారు ఢీ కొట్టింది.

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi3
3/19

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi4
4/19

తలకు బలమైన గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికీ కదల్లేని స్థితిలో వెంటిలేటర్‌పైనే పోరాడుతోంది.

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi5
5/19

ఆస్పత్రి ఖర్చులు భరించే స్థోమత లేదని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేయండని ఆమె కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియా వేదికగా అభ్యర్థించారు.

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi6
6/19

కనీసం తనతో పని చేసినవారైనా సాయం చేస్తారని చూడగా నిరాశే ఎదురైంది.

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi7
7/19

తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఎవరూ ఇంతవరకు సాయం చేయడానికి ముందుకు రాకపోవడం బాధాకరం అని అరుంధతి స్నేహితురాలు, నటి రమ్య వాపోయింది. అరుంధతి..

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi8
8/19

విజయ్‌ ఆంటోని 'సైతాన్‌', పిస్తా, విరుమండికుమ్‌ శివనందికుమ్‌ వంటి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi9
9/19

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi10
10/19

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi11
11/19

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi12
12/19

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi13
13/19

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi14
14/19

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi15
15/19

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi16
16/19

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi17
17/19

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi18
18/19

Interesting Facts About South Indian Actress Arundhathi Nair Photos - Sakshi19
19/19

Advertisement
 
Advertisement

పోల్

Advertisement