
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ - నటి, యాంకర్ జోర్దార్ సుజాత త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు

ఏప్రిల్ నెలలో జరిగిన సీమంతం ఫోటోలు తాజాగా రాకింగ్ రాకేశ్ అభిమానులతో పంచుకున్నారు

ఆమె సీమంతం జరిగే వరకు ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎక్కడా వారు ప్రకటించలేదు

టీవీ చానళ్లలో తెలంగాణ యాసతో మాట్లాడుతూ మొదట తన జర్నీని ప్రారంభించిన సుజాత

బిగ్‌బాస్ ఎంట్రీతో సుజాతకు భారీగా పెరిగిన పాపులారిటీ

బిగ్‌బాస్ అనంతరం పలు టీవీ షోలు, సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా మారిన సుజాత తనకు నచ్చిన రాకింగ్ రాకేశ్‌తో ఎడడుగులు వేసింది

రాకింగ్ రాకేశ్ టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో కూడా నటించారు.. ప్రస్తుతం నిర్మాతగా ఒక సినిమా కూడా నిర్మిస్తున్నారు

సుజాత అసలు పేరు శ్రుతి. స్వగ్రామం వరంగల్ జిల్లా.. ఉప్పర్ పల్లి. అమ్మ అంగన్‌వాడీ టీచర్. నాన్న ప్రైవేట్ టూరిస్ట్ బస్ డ్రైవర్

ఈ సెప్టెంబర్ నెలలోనే సుజాతకు డెలివరీ తేదీ ఇచ్చినట్లు సమాచారం











