
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లో సోమవారం(మే 13) నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతోపాటు., అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హైదరాబాద్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సారి టాలీవుడ్ సీనీ ప్రముఖులు ఏఏ ప్రాంతాల్లో ఓటు వేస్తారంటే..

ఓబుల్‌రెడ్డి స్కూల్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మహేశ్‌బాబు, నమ్రత

బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్

జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి, సురేఖ

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో జీవిత- రాజశేఖర్

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్

వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్

గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాల లో హీరో నాని

బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలని లో హీరో రామ్ పోతినేని

జూబ్లీ హిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ లో రవితేజ

మణికొండ హైస్కూల్ లో వెంకటేశ్

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో శ్రీకాంత్

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో విజయ దేవరకొండ- ఆనంద్ దేవరకొండ

జూబ్లీహిల్స్ క్లబ్ లో రాంచరణ్- ఉపాసన

మణికొండ హైస్కూల్ లో బ్రహ్మానందం

షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రాజమౌళి రామారాజమౌళి

యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి