
చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం చేసిన అమితాబ్ అక్కినేని జాతీయ అవార్డు ప్రదానంలో భావోద్వేగానికి గురైన చిరు

అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కార వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన అమితాబచ్చన్

చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయనున్న అమితాబ్చన్

అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు హాజరైన చిరంజీవి తల్లి అంజనాదేవి

అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు హాజరైన అల్లు అరవింద్, వెంకటేశ్, రామ్ చరణ్, ప్రకాశ్ రాజ్

అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు హాజరైన పలువురు సినీ దర్శక నిర్మాతలు, నటీనటులు

సంగీత దర్శకులు కీరవాణి ఆధ్వర్యంలో అక్కినేని చిత్రాల్లోని పాటలతో నీరాజనం












