1/11
2/11
నాగార్జున అక్కినేని 1984 లో డాక్టర్ డి రామానాయిడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నాడు, కాని అతను 1990 లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత అమలను పెళ్లి చేసుకున్నాడు
3/11
1978 లో, కమల్ హసన్ 24 సంవత్సరాల వయసులో నర్తకి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. పదేళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి సారిక ను పెళ్లి చేసుకొని 2002లో ఆమెకు విడాకులు ఇచ్చాడు
4/11
పవన్ కల్యాణ్, రేణూదేశాయ్‌కు విడాకులు ఇచ్చి మూడో వివాహాం చేసుకున్నాడు. అంతకు ముందు తన మొదటి భార్య నందిని విడాకులు ఇచ్చిన తర్వాతే రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు.
5/11
ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో సుమంత్, నటి కీర్తి రెడ్డి రెండేళ్లకే విడిపోయారు. సుమంత్‌తో విడాకులు తీసుకున్న కీర్తి మరో వ్యకిని పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.
6/11
మంచు మనోజ్, ప్రణతి రెడ్డిలది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. కొనాళ్లపాటు కలిసి ఉన్న వీరు.. విభేదాల కారణంగా విడిపోయారు. ఇటీవల భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకున్నాడు
7/11
ముఖ గాయని సునీతకు తొలిగా కిరణ్ తో వివాహమైంది. వారికి కూతురు శ్రేయ, ఆకాష్ అనే పిల్లలున్నారు. భర్తకు విడాకులిచ్చిన సునీత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో తాళి కట్టించుకున్నారు.
8/11
సీనియర్ నటుడు శరత్ బాబు 1981లో తోటి నటి, కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి స్నేహా నంబియార్‌ను 1990లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత స్నేహకు సైతం శరత్ బాబు విడాకులిచ్చారు
9/11
ప్రముఖ సినీనటి రాధిక 1985లో ప్రతాప్ పోతన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోతనకు విడాకులిచ్చారు రాధిక. రెండో సారి లండన్‌కు చెందిన రిచర్డ్ హ్యార్లీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2001లో హీరో శరత్ కుమార్‌తో ప్రేమలో పడి మరో పెళ్లి చేసుకున్నారు
10/11
నాగచైతన్య-సమంతల వివాహం 2017, అక్టోబర్ 7 జరిగింది. నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరు 2021లో విడిపోయారు.
11/11
నిహారిక-చైతన్యల పెళ్లి 2020 డిసెంబర్ 9న గ్రాండ్‌గా జరిగింది. తాజాగా ఈ జంట కూడా విడాకులు తీసుకుంది