
రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా 'ఈగల్'. భారీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ నటిస్తున్నారు. నవదీప్, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
































