1/10
పెళ్లవగానే ఏదైనా గుడికి వెళ్లడమనేది ఓ సాంప్రదాయం. ఈ క్రమంలో కొత్త జంట సోనియా ఆకుల- యష్ వీరగోని తెలంగాణలోని ప్రసిద్ధ ఆలమైన వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. అలాగే కోడె మొక్కు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వీరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10