
తెలుగులో అప్పుడప్పుడు కొందరమ్మాయిలు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు.

అలా 'హ్యాపీడేస్' మూవీస్‌లో శ్రావ్స్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సోనియా దీప్తి.

హైదరాబాద్‌కి చెందిన ఈమె.. 'హ్యాపీడేస్' సినిమాతో నటిగా మారింది.

గతేడాది వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' వరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది.

కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా పలు మూవీస్ చేసింది గానీ వర్కౌట్ కాలేదు.

దీంతో సహాయ పాత్రలు చేస్తోంది. మహేశ్, పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్స్‍తో యాక్ట్ చేసింది.

40 ఏళ్లు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోలేదు. మరి ఈమె మనసులో ఎవరైనా ఉన్నారా అనేది తెలియదు.














