
తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ ఆవరణలో అపశ్రుతి

ఆలయ ధ్వజస్తంభం వద్దనున్న పెద్ద రావిచెట్టు కూలి భక్తుడు మృతి

ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలు

మృతుడు కడపకు చెందిన డాక్టర్ గుర్రప్ప గా గుర్తించిన పోలీసులు

ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టిన టిటిడి

వందల ఏళ్ల నాటి రావి చెట్టు

























