దక్షిణాఫ్రికా పర్యటనకు భారత క్రికెట్ జట్టు పయనమైంది. గురువారం (28-12-17) తెల్లవారుజామున టీమిండియా బృందం ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి దక్షిణాఫ్రికాకు బయల్దేరింది. ఇటీవలే ఇంటివాడైన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మతో కలిసి సఫారీ పర్యటనకు సిద్దమయ్యాడు. జనవరి 5వ తేదీన కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టుతో సిరీస్ ఆరంభం కానుంది.