
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్- డాక్టర్ అంజలిల తొలి సంతానం సారా టెండుల్కర్

ఫ్యాషన్ మోడల్‌గా అదృష్టం పరీక్షించుకుంటున్న సారా

తన కుమార్తెకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు తెలిపిన సచిన్

సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ ఇండియా డైరెక్టర్‌గా సారా వ్యవహరించబోతుందని ప్రకటించిన సచిన్

‘‘లండన్‌లోని క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ విభాగంలో సారా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. భారత్‌లో క్రీడా, ఆరోగ్య, విద్యా రంగంలో సాధికారితకై కృషి చేసే క్రమంలో సచిన్

ఫౌండేషన్ డైరెక్టర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టింది. ఇందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా’’ అని సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశాడు

కాగా 27 ఏళ్ల సారాకు తమ్ముడు అర్జున్ టెండుల్కర్ ఉన్నాడు. క్రికెటర్‌గా అతడు రాణిస్తున్నాడు.












