పానీపూరీ అమ్మిన హీరో.. | Hero sold Panipuri | Sakshi
Sakshi News home page

పానీపూరీ అమ్మిన హీరో..

Published Fri, Jul 1 2016 9:45 PM | Last Updated on

Hero sold Panipuri1
1/8

హీరో మంచు విష్ణు శుక్రవారం కూకట్పల్లిలో పానీపూరీ అమ్మాడు. విష్ణు ఏంటీ పానీపూరీ అమ్మడం ఏంటానుకుంటున్నారా?. అసలు విషయానికి వస్తే విష్ణు సోదరి లక్ష్మి ప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం విష్ణు పానీపూరీ అమ్మాల్సి వచ్చింది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులను ‘మేము సైతం’ ద్వారా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.

Hero sold Panipuri2
2/8

Hero sold Panipuri3
3/8

Hero sold Panipuri4
4/8

Hero sold Panipuri5
5/8

Hero sold Panipuri6
6/8

Hero sold Panipuri7
7/8

Hero sold Panipuri8
8/8

Advertisement

పోల్

Advertisement