-
జిల్లా కళాకారులకు పురస్కారాలు
ఖమ్మంగాంధీచౌక్/కారేపల్లి: జిల్లాకు చెందిన ముగ్గురికి ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ సంస్థ పురస్కారాలు ప్రకటించింది.
-
నేటి నుంచి తెలుగు రాష్ట్రాల స్థాయి భక్త సమ్మేళనం
సత్తుపల్లిటౌన్: శ్రీరామకృష్ణ పరమహంస–స్వామి వివేకానంద భావప్రచార పరిషత్ ఆధ్వర్యాన శని, ఆదివారం సత్తుపల్లిలో తెలుగు రాష్ట్రాల స్థాయి భక్త సమ్మేళనం నిర్వహించనున్నారు.
Sat, Dec 28 2024 12:07 AM -
" />
బ్రిడ్జి కూలడంతో రాకపోకలు నిలిపివేత
చింతకాని: చింతకాని నుంచి కొణిజర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై నేరడ సమీపాన ఉన్న కల్వర్టు బ్రిడ్జి శుక్రవారం కూలింది. దీంతో చింతకాని నుంచి నేరడ, కొణిజర్లకు వాహనాల రాకపోకలను నిలిచిపోయాయి. ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో కూలిందని గ్రామస్తులు తెలిపారు.
Sat, Dec 28 2024 12:07 AM -
సోలార్ ప్లాంట్ వద్ద రోడ్డుప్రమాదం
కారేపల్లి/ఇల్లెందు: ఇల్లెందు – కారేపల్లి మండలాల సరిహద్దులో సోలార్ ప్లాంట్ వద్ద మూలమలుపులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఇంకో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Sat, Dec 28 2024 12:06 AM -
మహిళా కూలీలకు మంత్రి కుశల ప్రశ్నలు
కూసుమంచి: మండలంలోని ఎర్రగడ్డ తండాలో ఓ కార్యక్రమానికి శుక్రవారం వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గమధ్యలో పొలంలో వరి నాట్లు వేస్తున్న మహిళా కూలీలను చూసి ఆగారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అలాగే, ఎకరంలో నాటు వేస్తే ఎంత ఇస్తారు..
Sat, Dec 28 2024 12:06 AM -
పటేల్ స్టేడియంలో క్రీడోత్సాహం
రాష్ట్రస్థాయి సీఎం కప్ వాలీబాల్ పోటీలకు ఖమ్మం ఆతిథ్యమిస్తోంది. మూడు రోజుల పాటు జరిగే పోటీలు శుక్రవారం మొదలవగా రాష్ట్రంలోని పాత పది జిల్లాల నుంచి బాలబాలికల జట్లు ఇక్కడకు చేరుకున్నాయి.
Sat, Dec 28 2024 12:06 AM -
ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయింపు
కొణిజర్ల: ప్రేమ పేరుతో తనతో సహజీవనం చేసి ఇప్పుడు ముఖం చాటేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన ఘటన మండలంలోని సింగరాయపాలెంలో చోటుచేసుకుంది.
Sat, Dec 28 2024 12:06 AM -
కురుక్షేత్రలో తల్లాడ మహిళల గీతాపారాయణం
తల్లాడ: మూడు రోజులుగా హరియాణా రాష్ట్రంలోని కురుక్షేత్రలో జరిగిన భగవద్గీత పారాయణంలో ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుర్రం మాలిని, సంకా కళ్యాణి, జవ్వాజి నీలిమ పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన వటవృక్షం కురుక్షేత్రలో ఉంటుందని భావిస్తారు.
Sat, Dec 28 2024 12:06 AM -
ఎస్ఎస్ఏ ఉద్యోగుల వినూత్న నిరసన
ఖమ్మంసహకారనగర్: సర్వీస్ క్రమబద్ధీకరణతోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు శుక్రవారం వినూత్న నిరసన తెలిపా రు. కలెక్టరేట్ సమీపంలోని దీక్ష శిబిరం వద్ద బజ్జీలు వేసి అమ్మారు.
Sat, Dec 28 2024 12:06 AM -
" />
కారు డ్రైవర్పై పోక్సో కేసు
రఘునాథపాలెం: బాలికను అపహరించి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన కారు డ్రైవర్పై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
Sat, Dec 28 2024 12:06 AM -
" />
ఈ ఏడాది ముఖ్య ఘటనల్లో కొన్ని..
●ఫిబ్రవరి 14 : బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకాచౌదరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
●ఫిబ్రవరి 16 : డీసీసీబీ అధ్యక్షుడిగా నాగభూషణం స్థానంలో దొండపాటి వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు.

Sat, Dec 28 2024 12:05 AM -
పకడ్బందీగా ‘ఇందిరమ్మ’ దరఖాస్తుల సర్వే
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం రూరల్: ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సభల్లో అందిన దరఖాస్తుల సర్వే పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర హౌసింగ్ ఎండీ వీ.పీ.గౌతమ్ ఆదేశించారు.
Sat, Dec 28 2024 12:05 AM -
" />
దేశం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది..
● మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతిపై మంత్రి పొంగులేటి
Sat, Dec 28 2024 12:05 AM -
కేజీబీవీల్లో పోలీసు సిబ్బంది
● ఉద్యోగుల సమ్మె నేపథ్యాన భద్రతా ఏర్పాట్లు ● బోధనకు సైతం ప్రత్యామ్నాయాలపై దృష్టివిద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి
Sat, Dec 28 2024 12:05 AM -
హోరాహోరీగా పోరు!
సత్తా చాటిన
ఖమ్మం బాలుర జట్టు
Sat, Dec 28 2024 12:05 AM -
" />
అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి జిల్లాలో కాంగ్రెస్ జోరు
గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపును 2024లోనూ కొనసాగించింది.Sat, Dec 28 2024 12:05 AM -
" />
●బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బ
గత రెండు పర్యాయాలు శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒక్కో సీటుకే పరిమితమైనా రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఇక్కడ పట్టు పెంచుకుంది. గత ఏడాది చివరలో జరిగిన ఎన్నికల్లో ఒకే సీటు దక్కినా అధికారం లేకపోవడంతో జిల్లాలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Sat, Dec 28 2024 12:05 AM -
" />
●కాంగ్రెస్ హవా..
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది ఎదురు లేకపోగా గతంతో పోలిస్తే పట్టు పెరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి తమదైన ముద్ర ఉండేలా పనిచేస్తున్నారు.
Sat, Dec 28 2024 12:05 AM -
" />
సింగరేణికి వెన్నెముకలా విజిలెన్స్ విభాగం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థకు విజిలెన్స్ విభాగం వెన్నెముక వంటిదని సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. ఈ విభాగం నేతృత్వాన ఉద్యోగులు, సంస్థ ఆస్తుల పరిరక్షణ, మెడికల్ బోర్డ్ పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు.
Sat, Dec 28 2024 12:05 AM -
ఆర్బీఐ కొత్త రూల్.. యూపీఐ యూజర్లకు గుడ్న్యూస్
యూపీఐ చెల్లింపులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుభవార్త చెప్పింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి థర్డ్-పార్టీ యూపీఐ ( UPI ) యాప్ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) వ్యాలెట్లలోని సొమ్ముతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది.
Fri, Dec 27 2024 09:40 PM -
6 నెలల్లోనే రికార్డ్ స్థాయిలో బాబు సర్కార్ అప్పులు
సాక్షి, అమరావతి: మరో రూ.5 వేల కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు సర్కార్ రెడీ అయిపోయింది. మంగళవారం అప్పుకి ప్రభుత్వం ఇండెంట్ పెట్టేసింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు సమీకరించనుంది.
Fri, Dec 27 2024 09:26 PM -
మెల్బోర్న్లోనే అగార్కర్?.. రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం అప్పుడే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) త్వరలోనే రిటైర్ కానున్నాడా? బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో గనుక భారత జట్టు ఓడిపోతే.. అతడు టెస్టుల నుంచి కూడా తప్పుకుంటాడా?..
Fri, Dec 27 2024 09:15 PM -
రాజస్థాన్లో మెహరీన్ చిల్.. గోవాలో పూనమ్ బజ్వా వెకేషన్
రాజస్థాన్లో చిల్ అవుతోన్న మెహరీన్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న పూనమ్ బజ్వా..ఒర్రీలో జాన్వీ కపూర్ సిస్టర్ పోజులు..Fri, Dec 27 2024 09:12 PM -
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
నమ్మండి నమ్మకపోండి.. ఇది నిజంగానే ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. రైలు చక్రాల మధ్య వేలాడుతూ ఓ వ్యక్తి చేసిన ప్రయాణం మామూలుగా లేదు. మధ్యప్రదేశ్లోని దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు బోగీ కింద దాక్కున్న ఓ వ్యక్తి..
Fri, Dec 27 2024 08:53 PM