-
లిస్టింగ్‌కు కంపెనీల క్యూ
గతేడాది చివర్లో మందగించిన ప్రైమరీ మార్కెట్ మళ్లీ జోరందుకుంటోంది. కొద్ది రోజులుగా పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి వరుసగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేస్తున్నాయి.
-
జీఎస్టీ వసూళ్ల రికార్డు
న్యూఢిల్లీ: మార్చి నెలకు జీఎస్టీ వసూళ్లు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ మొదలైన తర్వాత రెండో నెలవారీ గరిష్ట ఆదాయం ఇదే కావడం గమనార్హం.
Wed, Apr 02 2025 08:19 AM -
విదేశీ యువతిపై లైంగికదాడి బాధాకరం
మీర్‌పేట: విదేశీ యువతిపై లైంగికదాడి జరగడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అన్నారు.
Wed, Apr 02 2025 08:15 AM -
కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: కొత్త మెట్రో రైళ్లకు నిధుల కొరత బ్రేకులు వేస్తోంది. నగరంలోని వివిధ కారిడార్లలో ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 5 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు.
Wed, Apr 02 2025 08:11 AM -
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు జరిగింది. తాజాగా స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న మరో 1500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు.
Wed, Apr 02 2025 07:56 AM -
Megaquake Warning: పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం??
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో మహాభూకంపం(Megaquake) రానుందా? ఒక్క దెబ్బకు 3,00,000 మంది ప్రాణాలు కోల్పోనున్నారా? లెక్కలేనన్ని నగరాలు సముద్రంలో మునిగిపోతాయా? ఈ సామూహిక విధ్వంసానికి సమయం ఆసన్నమయ్యిందా?..
Wed, Apr 02 2025 07:54 AM -
మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
కృష్ణరాజపురం/ బనశంకరి: బెంగళూరులో ఓ పారిశ్రామికవేత్తను హనీట్రాప్ చేసి ముప్పుతిప్పలు పెట్టి దోచుకున్న ముఠా ఉదంతమిది. కిలాడీ మహిళ ఒక ముద్దుకు రూ.50 వేల చొప్పున వసూలు చేయడం గమనార్హం.
Wed, Apr 02 2025 07:44 AM -
రాష్ట్రమంతా పండగ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మంగళవారం పండుగ వాతావరణంలోపేదలకు సన్నబియ్యం పంపిణీ చేయగా.. సీఎం సొంత జిల్లాలో మాత్రం లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. స్థానిక ఎమ్మెల్యేలు అందుబాటులో లేరనే కారణంతో ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం పక్కన పెట్టేశారు.Wed, Apr 02 2025 07:36 AM -
" />
సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడు
కొడంగల్: సూర్యదేవ నమో నమః అంటూ భక్తులు పరవశించిపోయారు. మంగళవారం ఉదయం పద్మావతీ సమేత శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా ము స్తాబు చేసిన వాహనంపై స్వామివారు బద్రి నారాయణమూర్తిగా పూజలు అందుకున్నారు.
Wed, Apr 02 2025 07:36 AM -
దుద్యాల్ మండలంలో ప్రారంభం కాని పథకం
దుద్యాల్: మండలంలో సన్నబియ్యం పథకం ప్రారంభానికి నోచుకోలేదు. మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఆయా గ్రామాల్లోని రేషన్ దుకాణాలకు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు వచ్చారు. షాపులకు తాళాలు ఉండటంతో చాలా సేపు ఎదురు చూశారు. ఎంత సేపటికీ డీలర్లు రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
Wed, Apr 02 2025 07:36 AM -
అధికారుల తీరుపై బీజేపీ నాయకుల ఆగ్రహం
పూడూరు: మండలంలో సన్నబియ్యం పంపిణీ వాయిదా పడింది. పక్క మండలంలో బియ్యం ఇస్తున్నారు మాకు ఎందుకు ఇవ్వడంతో లేదని డీలర్లపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెప్పే వరకు బియ్యం ఇవ్వరాదని సివిల్ సప్లయ్ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పంపిణీ ఆపేశామని డీలర్లు తెలిపారు.
Wed, Apr 02 2025 07:36 AM -
సన్న బియ్యం.. సంబురం
చరిత్రాత్మకం: మంత్రి పొన్నంలబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు
● మొదటిరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో 801 టన్నుల బియ్యం పంపిణీ
● 38వేలకుపైగా
కార్డుదారులకు అందజేత
Wed, Apr 02 2025 07:35 AM -
మహిళా సంఘాలకు గ్రేడింగ్
సంగారెడ్డిటౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహకార సంఘాలు మరింత అభివృద్ధి పథంలో పయనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ పథకాలను ఆయా మహిళా సంఘాలకు అందజేస్తోంది. మహిళలకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా...స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది.
Wed, Apr 02 2025 07:35 AM -
" />
బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలే
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Wed, Apr 02 2025 07:35 AM -
ఇందిరమ్మ డిజైన్లపై నిరుత్సాహం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అంతగా ఉత్సాహం చూపడం లేదు. ఇళ్లను మంజూరు చేసిన రెండు నెలలు దగ్గర పడుతున్నా జిల్లాలో కనీసం 30 శాతం మంది లబ్ధిదారులు కూడా ముగ్గు పోసుకోలేదు.
Wed, Apr 02 2025 07:35 AM -
హెచ్‌సీయూ భూముల పరిరక్షణకు కృషి
రామచంద్రాపురం(పటాన్చెరు): హైదరాబాద్ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి తెలిపారు.
Wed, Apr 02 2025 07:35 AM -
అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి
జహీరాబాద్ టౌన్: అక్రమ రవాణా జరగకుండా రాష్ట్ర సరిహద్దులో గట్టి నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు. సరిహద్దు, పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
Wed, Apr 02 2025 07:35 AM -
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
లక్నో: నాడు తన భార్య ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించిన భర్త వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాకిచ్చింది.
Wed, Apr 02 2025 07:34 AM -
వసూళ్లు ఫుల్.. వసతులు నిల్
మెదక్‌జోన్: తైబజార్ పేరుతో జోరుగా వసూళ్ల దందా సాగుతోంది. వారాంతపు సంతల్లో ఉత్పత్తులను విక్రయించేందుకు వెళితే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లిస్తేనే అనుమతిస్తున్నారు. జిల్లాలోని ఒక్కో వారాంతపు సంత వేలం పాట ద్వారా రూ. 2 లక్షల నుంచి మొదలుకొని రూ. 40 లక్షల వరకు పలుకుతోంది.

Wed, Apr 02 2025 07:34 AM
-
Big Question: పార్టీ పెట్టలేదు.. పవన్ తో పార్టీ పెట్టించారు
పార్టీ పెట్టలేదు.. పవన్ తో పార్టీ పెట్టించారు
Wed, Apr 02 2025 08:07 AM -
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం

Wed, Apr 02 2025 07:49 AM -
హెచ్ సీయూలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్న భూముల వ్యవహారం

Wed, Apr 02 2025 07:37 AM
-
లిస్టింగ్‌కు కంపెనీల క్యూ
గతేడాది చివర్లో మందగించిన ప్రైమరీ మార్కెట్ మళ్లీ జోరందుకుంటోంది. కొద్ది రోజులుగా పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి వరుసగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేస్తున్నాయి.
Wed, Apr 02 2025 08:30 AM -

Wed, Apr 02 2025 07:37 AM -
ఫ్యాషన్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
Wed, Apr 02 2025 07:55 AM