-
ఇద్దరు పోలీసులకు ప్రశంసాపత్రం
నస్పూర్/లింగాపూర్: గంజాయి కేసులో నేరస్తులకు శిక్షపడేలా చేసిన ఇద్దరు పో లీసులకు రాష్ట్ర డీజీపీ జితేందర్ అభినందించారు. శని వారం హైదరాబాద్‌లోని ఆయన చాంబర్లో వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
-
పెళ్లికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి
● డ్రైవర్ అజాగ్రతతో కారు బోల్తా ● అమ్మమ్మ, మనుమరాలు మృతి ● బెల్లంపల్లిలో ఘటనSun, Nov 24 2024 06:39 PM -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగిడి హైవే వద్ద అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం మైనింగ్ ఏడీ జగన్మోహన్రెడ్డి పట్టుకున్నారు. వీటిని ఆర్కేపీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Sun, Nov 24 2024 06:39 PM -
27 నుంచి జిల్లాస్థాయి ఫుట్‌బాల్ లీగ్ పోటీలు
రామకృష్ణాపూర్: ఈనెల 27 నుంచి 29 వరకు పట్టణంలోని ఠాగూర్ స్టేడియం, మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్స్‌లో జిల్లా ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
Sun, Nov 24 2024 06:39 PM -
" />
ప్రైవేట్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
బోథ్: మండలంలోని సొనాల గ్రామంలో ప్రైవేట్ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు..మహారాష్ట్ర వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు శనివారం సొనాల బస్టాండ్ సమీపంలో గ్రామానికి చెందిన తుల గంగయ్యను ఢీకొట్టింది.
Sun, Nov 24 2024 06:39 PM -
చెరువుల సందర్శన
మామడ: మండలంలోని దిమ్మదుర్తి అటవీక్షేత్రం పరిధిలోని తుర్కం, యెంగన్న చెరువులను హైదరాబాద్ నుంచి ఐటీకోస్ బృందం పర్యాటకులు శనివారం సందర్శించారు. ఆదివారం వరకు వీరు ఇక్కడే ఉండనున్నారు. అటవీ అధికారులు వారి కోసం శిబిరం ఏర్పాటు చేశారు.
Sun, Nov 24 2024 06:39 PM -
అట్టహాసంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట మౌంట్ కార్మల్ పాఠశాలలో శనివారం జిల్లా అథ్లెటిక్స్ పోటీలు అట్ట హాసంగా ప్రారంభమైంది.
Sun, Nov 24 2024 06:39 PM -
గుప్తనిధుల తవ్వకాలకు యత్నం
బోథ్: గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు యత్నించారు. మండలంలోని సాకెర శివారులో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సాకెర శివారు గల పురాతన గడి వద్ద గుప్తనిధుల తవ్వకాలు జరిపే చోటు వద్ద కొందరు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పసుపుతో పూజలు చేశారు.
Sun, Nov 24 2024 06:39 PM -
దేశసేవకు మేముసైతం..
● డిఫెన్స్ రంగంపై కేడెట్ల ఆసక్తి ● 150 మందికి పైగా ఆర్మీ కొలువులు ● నేడు ఎన్సీసీ దినోత్సవంSun, Nov 24 2024 06:39 PM -
ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోండి
ఖైదీలతో మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి పఠాన్ షీయాజ్ ఖాన్
Sun, Nov 24 2024 06:39 PM -
ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
మహారాణిపేట(విశాఖ): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ప్రతిపాదిత ఓటర్ల జాబితాను శనివారం జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈనెల 6వ తేదీ వరకు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 17,404 మంది దరఖాస్తు చేశారు.
Sun, Nov 24 2024 06:39 PM -
జోనల్‌స్థాయి పోటీల్లో గురుకుల విద్యార్థుల సత్తా
జోనల్ అధికారుల చేతుల మీదుగా పతకాలు అందుకుంటున్న పీడీ సావిత్రిదేవి, విద్యార్థులు
Sun, Nov 24 2024 06:37 PM -
ఉపమాక వెంకన్నను దర్శించుకున్న మేల్కోటి చిన్న జీయర్‌స్వామి
నక్కపల్లి: కర్ణాటకలోని మేల్కోటికి చెందిన శ్రీ త్రిదండి శఠగోపముని చిన్నరామానుజ జీయర్ స్వామివారు శనివారం ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాకలో వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మేల్కోటి ఆశ్రమానికి ఉత్తరాధికారిగా ఇటీవల ఆయన సన్యాసాశ్రమం స్వీకరించారు.
Sun, Nov 24 2024 06:37 PM -
పెత్తనం!
● స్థానిక నేతలకు సంబంధం లేకుండా అమరావతి నుంచే ఆదేశాలు ● ముఖ్యనేతతో పాటు మైనింగ్ మంత్రి హస్తం ● ప్రభుత్వ ఇసుక డిపోలస్థానంలో ప్రైవేటు డిపోలు ● విశాఖలో 3, అనకాపల్లిలో 6 ప్రాంతాల్లో ఏర్పాటుSun, Nov 24 2024 06:37 PM -
అసలు ఫీజు :125/– వసూలు : 1000/–
● టెన్త్ పరీక్ష రుసుం పేరుతో దోపిడీ ● అక్రమంగా భారీ మొత్తంలో వసూలు ● పట్టించుకోని అధికారులు ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులుSun, Nov 24 2024 06:37 PM -
ఇసుకపై ప్రైవేటు
డిపోలన్నీ టీడీపీ నేతలకే అప్పగింత అయినవారికే ఎన్వోసీలు...!ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం
సొంత పార్టీ నేతల జేబులు నింపుతోంది.
ఇప్పటివరకు రీచ్‌లు లేని ప్రాంతాల్లో
Sun, Nov 24 2024 06:37 PM -
" />
ముసాయిదా జాబితాలో ఓటర్ల వివరాలు
జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
అనకాపల్లి 1,225 664 00 1,889
శ్రీకాకుళం 2,725 1,181 00 3,906
విజయనగరం 2,164 1,261 00 3,425
Sun, Nov 24 2024 06:37 PM -
" />
బీఈ, బీటెక్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
విశాఖ సిటీ: ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఈ నెల 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం నేపథ్యంలో ఏయూలో జర గాల్సిన బీఈ,బీటెక్ సెమిస్టర్ పరీక్షలు వాయి దా పడినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి.చిట్టిబాబు తెలిపారు.
Sun, Nov 24 2024 06:37 PM -
సింహాచలంలో జల ధారలు సంరక్షించాలి
విశాఖ సిటీ: సింహాచలంలో సహజ సిద్ధ జలధారల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ పేర్కొన్నారు. శనివారం వీఎంఆర్డీఏ సమావేశ మందరింలో సింహాచలం శ్రేణుల్లో జలధారల పరిరక్షణపై వర్క్‌షాప్ నిర్వహించారు.
Sun, Nov 24 2024 06:37 PM -
108 సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన
బుచ్చెయ్యపేట : రాష్ట్ర ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు బుచ్చెయ్యపేట మండలం 108 వైద్య సిబ్బంది తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు.
Sun, Nov 24 2024 06:37 PM -
గజ్జె ఘల్లుమంది
సాంస్కృతిక ప్రదర్శన ఇస్తున్న విద్యార్థినులు

Sun, Nov 24 2024 06:35 PM -
విపత్తుల్లో అప్రమత్తం
● ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండర్ సత్యనారాయణSun, Nov 24 2024 06:35 PM -
వంద కేజీల గంజాయితో ముగ్గురి అరెస్ట్
బుచ్చెయ్యపేట : కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం బుచ్చెయ్యపేట ఎస్ఐ ఎ.
Sun, Nov 24 2024 06:35 PM -
పథకాల అమలులో అధికారులు విఫలం
తుమ్మపాల : అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని, పథకాలపై అవగాహన లేక ప్రజలు దరఖాస్తు కూడా చేసుకోలేకపోతున్నారని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు.
Sun, Nov 24 2024 06:35 PM