Rip
-
ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి
-
రతన్ టాటా సక్సెస్ స్టోరీ
-
LIVE: కాసేపట్లో రతన్ టాటా అంతిమయాత్ర
-
నువ్వు లేవంటున్నారు..కష్టంగా ఉంది.. రతన్ టాటా మాజీ ప్రేయసి భావోద్వేగం
-
భవిష్యత్ తరాలకు రతన్ టాటా రతనాల మాటలు
-
మచ్చ లేని మహా నాయకుడు అతని మృతి దేశానికే తీరని లోటు
-
పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా
పండ్లు తొందరగా పక్వానికి రావడానికి ఇటీవల కృత్రిమ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కాల్షియం కార్పైడ్, ఇథలిన్ వంటి రసాయానాలతో పండ్లను మాగబెట్టే యత్నం చేస్తున్నారు. ఇలాంటి రసాయనాలు కారణంగా ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా రైతులను, విక్రయదారులను ఇలాంటి రసాయనాలు వినియోగించొద్దని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి కూడా. అయితే పూర్వకాలంలో పండ్లను మాగబెట్టడానికి ఒక టెక్నిక్ ఉపయోగించేవారు. అది కూడ సహసిద్ధమైన రీతిలో మాగబెట్టవేరు. అదెలోగా ఓ బామ్మ చేసి చూపించింది. ఎలాగంటే..ఓ బామ్మ అరటి పండ్లను పూర్వకాలంలో ఎలా ముగ్గబెట్టేవారో చేసి చూపించింది. అరటి చెట్టుకి కాసిన గెలను కోసి చక్కగా దాన్ని భూమిలో కొద్దిమేర గొయ్యి తీసి దాంట్లో ఈ అరటి గెలను ఉంచింది. తర్వాత ఓ మట్టి పాత్రలో బొగ్గులను రాజేసి దాన్ని కూడా అరటిపండ్ల గెల ఉన్న చోట పెట్టి పైన ఆరటి ఆకులతో కప్పి ఉంచింది. ఆ తర్వాత పైన మరిన్ని ఎండిన కొబ్బరి ఆకులను మట్టిని కూడా వేసి అలా రెండు రోజులు వదిలేసింది. ఆ తర్వాత రోజు చూస్తే చక్కగా మంచి సువాసనతో ముగ్గిపోయి ఉన్నాయి అరటి పండ్లు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పండ్లు ముగ్గేంత వరకు చెట్టుకే ఎందుకు ఉంచరు అని ప్రశ్నించగా, మరికొందరు మాత్రం రసాయనాలకు బదులుగా పూర్వకాలంలో ఉపయోగించిన ఈ టెక్నిక్ అద్భుతంగా ఉంది. ఎలాంటి దుష్పభావాలు లేని ఆరోగ్యకరమైన టెక్నిక్ అంటూ ఆ బామ్మపై ప్రశంసల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Eswari S (@countryfoodcooking)(చదవండి: మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
దూరదర్శన్ శాంతి స్వరూప్ కన్నుమూత
-
ప్రముఖ సింగర్ పంకజ్ ఉదాస్ (72) కన్నుమూత
-
గద్దర్ ను తలుచుకొని ఎమ్మెల్యే సీతక్క ఎమోషనల్
-
ప్రధాని ఇమేజ్‌ని డ్యామేజ్ చేయటం అంత ఈజీ కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్‌సభ అనర్హత వేటు పడిన నేపథ్యంలో అనుహ్యంగా విపక్షాలన్నీ ఏకమై నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్‌పై వాగ్దాడిని పెంచింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌పై విరుచుకపడ్డారు. రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే అది అంత ఈజీ కాదని, ఎందుకంటే మోదీ బలం భారతదేశ ప్రజలేనని నొక్కి చెప్పారు. ఆయన 2019లో ఒక పత్రిక ఇంటర్యూలో మోదీకి బలం తన ఇమేజేనని దాన్ని దెబ్బతీస్తానని చెప్పారన్నారు. దీంతో రాహుల్‌లో దాగి ఉన్న పొలిటకల్ సైకో బహిర్గతమైందని విమర్శించారు. అలాగే మోదీని పార్లమెంట్లో దుర్భాషలాడి, నిందించాడే తప్ప తన ధోరణి సరైనదేనా అని ఒక్కసారి కూడా ఆత్మపరిశీలన చేసుకోలేపోయడన్నారు. తను అనుకున్నది జరగకపోవడంతో రాజకీయంగా నిరాశ చెంది ఇలా మోదీపై విరుచకుపడుతున్నారని అన్నారు. అలాగే మంత్రి స్మృతి ఇరానీ.. రాహుల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలి శిక్ష పడటం గురించి ప్రస్తావిస్తూ.. మన దేశంలోని ఓబీసీ వర్గాన్ని క్షమించమని చెప్పే ఔదార్యాన్ని పెంపొందించు కోలేకపోయారన్నారు. ఇది గాంధీ కుటుంబాల దురహంకారానికి నిలువెత్తు నిదర్శంన అని మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. (చదవండి: ‘రాహుల్ గాంధీ’ వ్యవహారంపై స్పందించిన అమెరికా) -
అంత్యక్రియలు: మోదీ, జైట్లీకి స్వీట్స్
బెంగళూరు : పెద్దనోట్ల రద్దు, ఏటీఎంల్లో నగదు కొరతపై జనతాదళ్ నాయకులు కర్ణాటకలో వినూత్నంగా నిరసనకు దిగారు. ఒకవైపు జనతా దళ్ యునైటెడ్ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ కు పరోక్షంగా మద్దతుఅందిస్తోంటే, జేడీ (యు) లోమద్దతుదారులు ఇందుకు విరుద్ధంగా స్పందించారు. జేడీయూ కార్యకర్తలు, స్థానికులు సమీపంలోని ఒక ఏటీఎం మెషీన్ కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మైసూర్ బ్యాంక్ సర్కిల్ లోని క్యాష్ లెస్ ఏటీఎం వద్ద ఈ ఆందోళన చేపట్టారు ఒక నెల తరువాత కృత్రిమ శ్వాస పరికరాన్ని తొలగించడంతో ఏటీఎం తుదిశ్వాసం విడించిందనీ, అందుకే సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాల్ని నిర్వహిస్తున్నామని సామాజిక కార్యకర్త కుమార్ జాగీర్దార్ వ్యాఖ్యానించారు. ఏటీఎం ఆత్మకుశాంతి కలగాలని కోరుకుంటున్నామంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలు ప్రభుత్వానికి తెలుసు, మా డబ్బులు మేం తీసుకోవడానికే మా కు సాధ్యం కావడంలేదని కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీఎంలలో నగదు లేదు. ఏ ఏటీఎం పనిచేయడంతో లేదు. తమ కనీస అవసరా తీర్చుకోవడానికి కూడా డబ్బుల్లేవు. పెద్ద నోట్ల రద్దు మానవహక్కుల ఉల్లంఘన అని ఆయన మండిపడ్డారు. అందుకే నగదు లేని ఏంటీఎం కు అంత్యక్రియలు నిర్వహించి, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రసాదం( స్వీట్స్) పంపించినట్టు చెప్పారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే, కానీ సాధారణ ప్రజలు, రైతులు బాధల మాట ఏమిటి అని స్థానిక నేత సయ్యద్ మెహబూబ్ వ్యాఖ్యానించారు. గత 30 రోజులగా రోజువారీ అవసరాలకోసం ప్రజలు డబ్బు కోసం క్యూలు కడుతూనే వున్నారన్నారు. సుమారు 90 శాతం ఏటీఎంలు పనిచేయడంలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఎపుడని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది జెడి (యు) కర్ణాటక ప్రతిపాదన అన్నారాయన. -
సోషల్ మీడియాలో ఆర్తికి నివాళి
ప్రముఖ సినీనటి ఆర్తి అగర్వాల్ (31) అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో మరణించారు. గుండెపోటుతో ఆర్తి మరణించినట్లు ఆమె మేనేజర్ చెప్పారు. ఈవార్త వినగానే టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. Rip Arathi Agarwal .... Such a heart breaking news ... — Manchu Manoj (@HeroManoj1) June 6, 2015 Nooo! Another young soul gone too soon. My strength to her family. RIP Arthi Agarwal. — Lakshmi Manchu (@LakshmiManchu) June 6, 2015 RIP Aarthi Agarwal . So young. Heartbreaking. — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) June 6, 2015 RIP Aarthi Agarwal ... To young to go .. :( — Vimala Raman (@Vimraman) June 6, 2015 Shocking .. Aarthi agarwal is no more ..how unpredictable life is .. Very sad .RIP — Nani (@NameisNani) June 6, 2015 RIP Aarthi Agarwal..too young to be taken away..really unfortunate.. — Sundeep Kishan (@sundeepkishan) June 6, 2015 I'm shocked to hear that our "VEEDE" heroine Aarthi Agarwal is no more.. May her soul rest in peace.. — kona venkat (@konavenkat99) June 6, 2015 Oh No!😱 is that real wat I m hearing?Arti Agarwal is no more ?😱unbelievable seen her fight wit life so much!#strongsoul #2soon #sad #RIP 😟 — RAAI LAXMI (@iamlakshmirai) June 6, 2015 -
తొలగిన తల అతికించారు
లండన్: బ్రిటన్‌లో భారతీయ సంతతి న్యూరో వైద్యుడు అత్యంత అరుదైన శస్త్ర చికిత్స చేసి రికార్డు సృష్టించారు. యాక్సిడెంట్లో వెన్నెముక నుంచి విడిపోయిన తలభాగాన్ని తిరిగి విజయవంతంగా అమర్చి ప్రాణాలు నిలబెట్టారు. దీంతో ఆ బ్రిటన్ యువకుడి తల్లిదండ్రులంతా ఆ వైద్యుడికి ఆనందపరవశంతో కృతజ్ఞతలు తెలిపారు. న్యూకాజిల్ పట్టణానికి చెందిన టోని కోవాన్ అనే యువకుడు గత సెప్టెంబర్ 9న కారు ప్రమాదానికి గురయ్యాడు. వేగంగా వెళ్లి ఓ టెలిఫోన్ స్థంబానికి కారు గుద్దుకోవడంతో ఒక్కసారిగా అతడి గుండె ఆగిపోయింది. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయగా ప్రాణమైతే నిలిచిందిగానీ, వెన్నుకు మాత్రం తీవ్రగాయమైంది. తల భాగం మొత్తం వెన్నుపూస నుంచి పక్కకు జరిగింది. ఈ కేసును ప్రత్యేకంగా పరిశీలించిన అనంత్ కామత్ అనే భారతీయ సంతతి వైద్యుడు ఆపరేషన్‌కు ముందుకొచ్చి విజయవంతంగా అతడి తలభాగానికి వెన్నెముకకు మెటల్ ప్లేట్ అమర్చి బోల్టులు కూడా బిగించి అరుదైన చికిత్స పూర్తి చేశాడు. దీంతో టోనీ కోవాన్ పూర్తిగా కోలుకొని అతి త్వరలోనే తన ఇంటికెళ్లి సాధారణ వ్యక్తిలా జీవించబోతున్నాడు.