అగ్రశ్రేణి గోప్యత, ఉత్తేజకరమైన కొత్త రంగుల పంచ్ ప్యాక్ శాంసంగ్ గెలాక్సీ ఏ 51, ఏ 71 స్మార్ట్‌ఫోన్లు. భారీ బ్యాటరీ, స్టన్నింగ్ డిస్ ప్లే, అద్భుతమైన కెమెరాలు, భారీ భద్రత లాంటి అద్భుత ఫీచర్లు ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల సొంతం.
హెచ్ టీ బ్రాండ్ స్టూడియో భాగస్వామ్యంతో..
మిలీనియల్స్‌గా మనందరికీ సెల్ఫీలంటే చాలా మోజు. సెల్ఫీలు మనకోసం భద్రపరచు కోవడానికో, స్నేహితులతో పంచుకోవడానికో లేదంటే సోషల్ మీడియాలో షేర్ చేయడానికో తీసుకోవడం అలవాటు.. కానీ, మీ ప్రైవేట్ చిత్రాలను ఎవరైనా పరిశీలించినప్పుడు అది మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అయినా ఫోన్‌లను భద్రంగా ఉంచడానికి దాదాపు అందరం లాక్ స్క్రీన్ పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తున్నాం. కానీ మీ పాస్‌వర్డ్ ఎవరైనా మిమ్మల్ని అడిగితే? మీరు ఎలా నిరాకరిస్తారు? లేదా, మీరు మీ సన్నిహితులతో మాత్రమే పంచుకునే కొన్ని స్క్రీన్‌షాట్‌లు మీ ఫోన్ లో ఉంటే, మీ అమ్మగారు ఎవరితోనైనా మీ ఫోన్ ద్వారా కాల్ చేసి మాట్లాడాలనుకుంటే? అప్పుడు ఇవన్నీ అమ్మ కనిపెట్టేస్తుందని మీరు ఆందోళన చెందుతున్నారా? అప్పుడే మీకు ఆల్ట్ జెడ్ లైఫ్ అవసరం. ఇది ఉంటే మీ స్వేచ్ఛను కొంచెం కూడా ఆందోళన లేకుండా ఆనందించవచ్చు!
ఆల్ట్ జెడ్ లైఫ్
ఆల్ట్ జెడ్ లైఫ్ ఉంటే మీ ప్రైవేట్ కంటెంట్ ఎల్లప్పుడూ భద్రంగా ఉంటుంది. మీరు తప్ప మరెవ్వరూ దీన్ని యాక్సెస్ చేయలేరు. శాంసంగ్ గెలాక్సీ ఏ 51, ఏ71 స్మార్ట్‌ఫోన్‌లతో ఆల్ట్ జెడ్ లైఫ్ సెట్ చేసుకోండి. శాంసంగ్ ఎల్లప్పుడూ ప్రీమియం డిజైన్, అత్యాధునిక ఫీచర్లకు పెట్టింది పేరు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లతో గోప్యతకు కొత్త భాష్యం చెపుతున్నాయి. మన ఫోన్‌లను ఇవ్వకుండా ఉండడానికి సాకులు చెప్పాల్సిన పరిస్థితులను మనమందరం ఎదుర్కొంటాం? కొన్ని సందర్భాల్లో, మీరు మీ ఫోన్‌ను మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవలసి వస్తుంది, మీ ప్రైవేట్ ఫోటోలను ఎవరైనా చూస్తే ఎలా అని మీరు నిరంతరం ఆందోళన చెందుతారు. ఈ ఆందోళనకు పరిష్కారంగానే క్విక్ స్విచ్ ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ లాంటి ఇండస్ట్రీలోనే తొలి ప్రైవసీ ఫీచర్లను శాంసంగ్ పొందుపరిచింది. ‘మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా, ఈ ఫీచర్లు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎవరితోనైనా పంచుకునేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాయి.
ఉదాహరణకు క్విక్ స్విచ్. ఇందులో పవర్ కీ డబుల్ క్లిక్‌తో మీ ఫోన్ గ్యాలరీ, బ్రౌజర్, వాట్సాప్ వంటి యాప్స్ నుంచి పబ్లిక్ నుంచి ప్రైవేట్ గా మారడానికి అనుమతిస్తుంది. మీరు మీ స్నేహితుడికి చిత్రాన్ని చూపిస్తుండగా, అపుడే మీ బాస్ అలా నడుచుకుంటూ వెళుతున్న పరిస్థితిని ఊహించుకోండి. మీ బాస్ ఈ పిక్ చూడకుండా ఉండాలని అనుకుంటారు కదా.. కాబట్టి, మీరు ఏమి చేస్తారు? ఇలాంటి పరిస్థితినుంచి తనను తాను బయటపడ్డ నటుడు రాధిక మదన్ అనుభవం తెలుసుకుందాం. తరువాత ఏమి జరుగుతుందో మీరు ఊహించగలరా? వెంటనే ఆమె క్విక్ స్విచ్ ఫీచర్ ఉపయోగించారు. అంతే సింపుల్.. ఇక వాళ్ల బాస్ నిజం తెలుసుకునే చాన్సే లేదు.
ఏ 51 , ఏ71 స్మార్ట్‌ఫోన్‌లలో మీరు క్విక్ స్విచ్ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేయవచ్చో ఈ వీడియో చూసి తెలుసుకోండి
మరోవైపు ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ ఆన్ డివైస్ ఏఐ ఫీచర్ ఇది. ప్రైవేట్ వెర్షన్‌లో గ్యాలరీ ఫోటోలను సురక్షితంగా ఉంచుతుంది. మీరు ఎవరికీ చూపించకూడదనుకునే ముఖాలు లేదా చిత్రాలను ఎంచుకోవడం ద్వారా మీ చిత్రాలను ప్రైవేట్‌గా ఉంచడానికి ఇది ఒక గొప్ప మార్గం!
ఈ వీడియోను చూడటం ద్వారా దీనిని ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి.
ఏ 51 , ఏ71 స్మార్ట్‌ఫోన్ ప్యాకేజ్ డీల్స్
లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫీచర్లు
ఇమేజింగ్ విషయానికి వస్తే, శాంసంగ్ ఎల్లప్పుడూ కేర్ తీసుకుంటుంది. రెండు ఫోన్లలోనూ క్వాడ్ కెమెరాలు న్నాయి. ఉదాహరణకు, సింగిల్ టేక్ ఫీచర్ ఈ ఫీచర్ తో 7 ఫోటోలు, 3 వీడియోలు ఒకే సారి తీసుకోవచ్చు. మాసివ్ రేంజ్ లో ఫోటోలను తీసుకోవచచ్చు.మీరు శైలీకృత చిత్రాలు, ఒక చిన్న చిత్రం, జిఫ్ ఇమేజ్, ఇలా మరెన్నో! అంతేనా.. ఇంకో విషయం తెలుసా.. ఇవన్నీ ఒకే ఆల్బమ్‌లో ఉంటాయి. ఒక్క క్లిక్ చాలు.. దాని పని అదే చేసుకుపోతుంది.
నైట్ హైపర్‌లాప్స్ అనే మరో ఫీచర్ కూడా ఉంది, ఇది మంచి హైపర్‌లాప్స్ వీడియోలను తక్కువ కాంతిలో చిత్రీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈఫోన్ మీ చేతిలో ఉంటే.. మీ అనుభవించే ఫన్ కి ఆటంకమే ఉండదు. ఇక్కడితో అయిపోలేదు. మరో అద్భుతమైన ఫీచర్ క్విక్ వీడియో కూడా ఉంది. ఇప్పుడు, మీకు ఎక్కువ సమయం లేనప్పుడు మీరు తీయాలనుకున్న వీడియోలను మిస్ అవుతుంటారు కదా! కానీ కెమెరా బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఎప్పుడైనా ఆ ప్రత్యేక క్షణాలను రికార్డ్ చేయగలదని నిర్ధారిస్తుంది!
స్మార్ట్ సెల్ఫీ యాంగిల్ ఫీచర్
ఫ్రంట్ కెమెరాతో ఫ్రేమ్‌లో ఒకటి కంటే ఎక్కువ మందిని షూట్ చేయాలా.. ఏమి ఇబ్బంది లేదు! స్మార్ట్ సెల్ఫీ యాంగిల్ ఫీచర్.. వైడ్ యాంగిల్ మోడ్‌కు మారడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి మీరు ప్రతిసారీ అద్భుతమైన సెల్ఫీలు పొందుతారు.
కస్టమ్ ఫిల్టర్
మరోవైపు, మీ ఫోటోలకు మీ స్వంత స్పిన్‌ను ఉంచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. బ్లర్ ఎఫెక్ట్‌లతో రంగులను మార్చుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మోడీఫై చేసుకొని ఆనందించవచ్చు.
రికార్డింగ్ : రికార్డ్ చేసేటప్పుడు ముందు నుండి వెనుక కెమెరాకు మారడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు, ఇది సౌకర్యవంతంగా లేదూ?
ఏఐగ్యాలరీ జూమ్ : తక్కువ రిజల్యూషన్ ఉన్న చిత్రాల నాణ్యతను మెరుగుపరచడానికి ఇది ఉపయోపడుతుంది.
కెమెరాల విషయానికి వస్తే..
గెలాక్సీ ఎ 51 లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.గెలాక్సీ ఏ71 లో ప్రాధమిక 64 మెగాపిక్సెల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ (123డిగ్రీల క్షేత్రంతో), 5 మెగాపిక్సెల్ మాక్రో, 5 ఎంపీ డెప్త్ కెమెరా రియర్ కెమెరాలుగా ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
మరింత రక్షణ కోసం శాంసంగ్ నాక్స్
ఇది గెలాక్సీ ఏ51లో మాత్రమే లభిస్తుంది. గోప్యత ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే కీలకం. అందుకే శాంసంగ్ నాక్స్ అనే బహుళలేయర్డ్ డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫాంతో అదనపు భద్రతను అందిస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్ చిప్, సాఫ్ట్‌వేర్‌లలో కూడా నిర్మించబడింది. రహస్య ఫైళ్లు, శాంసంగ్ పే లావాదేవీలు, పాస్‌వర్డ్‌లు, చిత్రాలు, వీడియోలు. మీ ఫోన్ హెల్త్ సహా డేటాను నాక్స్ వేరు చేస్తుంది. రహస్యంగా ఉంచుతుంది. సురక్షితంగా కాపాడుతుంది.
ఇంకా ఏమిటి?
రెండు ఫోన్లు కాస్లే..వాస్తవానికి, 7.7 మి.మీ వద్ద ఉన్న గెలాక్సీ ఏ 71 దాని వర్గంలో పంచ్ హోల్ కెమెరాతో సన్నగా ఉండే ఫోన్! కలర్స్, లభ్యత రెండు స్మార్ట్‌ఫోన్‌లు ప్రిజం క్రష్ వైట్, ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ బ్లూ, హేజ్ క్రష్ సిల్వర్ అనే నాలుగు కంటికి పట్టుకునే రంగులలో లభిస్తాయి. గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 ఫోన్లను రిటైల్ స్లోర్టు, శాంసంగ్.కామ్, ఇతర ఇకామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయవచ్చు. (Advertorial)
Comments
Please login to add a commentAdd a comment