విద్యా వ్యవస్థ నిర్వీర్యం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ వైఖరి పట్ల యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం.
– చంద్రశేఖర్ యాదవ్, వైఎస్సార్ సీపీ
విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment