ఏపీ: 20 మంది అదనపు ఎస్పీలకు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా పదోన్నతి | 20 Additional SPs Promoted As Non Cadre SPs In AP | Sakshi
Sakshi News home page

ఏపీ: 20 మంది అదనపు ఎస్పీలకు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా పదోన్నతి

Published Wed, Nov 23 2022 7:29 PM | Last Updated on Wed, Nov 23 2022 7:38 PM

20 Additional SPs Promoted As Non Cadre SPs In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో 20 మంది అదనపు ఎస్పీలకు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పోస్టింగ్‌లు ఇస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ నేపథ్యంలో విజయవాడ డీసీపీగా మోకా సత్తిబాబు, విశాఖపట్నం డీసీపీగా ఆనంద్‌ రెడ్డిగా నియామకమయ్యారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement