ఏపీ–కడప పశుసంవర్ధక శాఖలో ల్యాబ్‌ అటెండెంట్లు | Andhra Pradesh Animal Husbandry Department Government Recruitment 2021 | Sakshi
Sakshi News home page

ఏపీ–కడప పశుసంవర్ధక శాఖలో ల్యాబ్‌ అటెండెంట్లు

Published Fri, Mar 12 2021 11:58 AM | Last Updated on Fri, Mar 12 2021 12:00 PM

Andhra Pradesh Animal Husbandry Department Government Recruitment 2021 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లోని కడప వైఎస్‌ఆర్‌ జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ అటెండెంట్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 09
» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు కడప జిల్లావాసులై ఉండాలి. 
» వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

» వయసు సడలింపు: ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, బీసీ అభ్యర్థులకు 3ఏళ్లు, ఇతరులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 20.03.2021
» వెబ్‌సైట్‌: http://ahd.aponline.gov.in

ఎన్‌ఎండీసీలో జాబ్స్‌; నోటిఫికేషన్‌ విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement