ఆంధ్రా యూనివర్సిటీలో  ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు | Andhra University Recruitment 2021: Backlog Vacancies, Eligibility, Selection Criteria | Sakshi
Sakshi News home page

ఆంధ్రా యూనివర్సిటీలో  ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు

Published Fri, Aug 6 2021 7:19 PM | Last Updated on Fri, Aug 6 2021 7:19 PM

Andhra University Recruitment 2021: Backlog Vacancies, Eligibility, Selection Criteria - Sakshi

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 33

► పోస్టుల వివరాలు: టైపిస్ట్‌–01, రికార్డ్‌ అసిస్టెంట్‌–02, జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌–01, డ్రాఫ్ట్స్‌మన్‌–01, అటెండర్‌–02, గార్డెనర్‌–02, మెస్‌ బాయ్‌/మెయిడ్‌–06, సెక్యూరిటీ గార్డ్‌–07, పంప్‌ అటెండర్‌–04, కార్పెంటర్‌–01, ప్లంబర్‌–03, బాయిలర్‌–01, ఎలక్ట్రీషియన్‌–01, వైండర్‌–01.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏడు, పదో తరగతి, ఐటీఐ(డ్రాఫ్ట్స్‌మెన్‌), బీఎస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్, ఇతర కంప్యూటర్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 47ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కుల ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని మెడికల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, ఏయూ, విశాఖపట్నం, ఏపీ చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021

► వెబ్‌సైట్‌: andhrauniversity.edu.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement