
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గత రాత్రి సీబీసీఎన్సీ స్కూల్ గ్రౌండ్‌లో కేఏ పాల్‌కు చెందిన వాహనాలను పార్కింగ్ చేశారు. అయితే గురువారం ఉదయం వాహనాలను వెళ్లకుండా స్కూల్ సిబ్బంది అడ్డుకున్నారు. సీబీసీఎన్సీ డైరెక్టర్ రత్నకుమార్ చెబితేనే వాహనాలను పంపుతామని సిబ్బంది చెప్పారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేఏపాల్ కాన్వాయ్ వాహనాలను విడిచిపెట్టారు.
చదవండి: వైఎస్సార్ కాపు నేస్తం; సీఎం జగన్ కాకినాడ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment