నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా సి.రాధాకృష్ణ | C Radhakrishna Appointed As Nellore GGH Superintendent | Sakshi
Sakshi News home page

నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా సి.రాధాకృష్ణ

Published Sat, Jun 5 2021 7:29 PM | Last Updated on Sat, Jun 5 2021 8:35 PM

C Radhakrishna Appointed As Nellore GGH Superintendent - Sakshi

సాక్షి, నెల్లూరు: లైంగిక వేధింపుల ఘటనలో నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ బాధ్యతల నుంచి ప్రభాకర్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో ప్రభుత్వం సి.రాధాకృష్ణను సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం వేసిన రెండు కమిటీలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. ఏసీఎస్‌ఆర్‌ మెడికల్ కాలేజీలో ఈ రెండు కమిటీలు విచారణ చేశాయి. అలానే డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు కూడా ఈ ఘటనపై విచారణ చేశాయి. 

చదవండి: నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌పై వేటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement